MADHU KODIDALA -Wealth Expertise Podcast

Save & Spend Cycle లో చిక్కుకుపోయారా? | The Hidden Money Trap for Salaried Employees

MADHU KODIDALA

Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.

0:00 | 9:59

Salary వస్తోంది…
 కానీ Month end కి money మిగలడం లేదా?

కొంత save చేస్తున్నా…
Life లో wealth grow అవ్వడం లేదు అనిపిస్తుందా?

చాలా మంది salaried employees తెలియకుండా
 Save & Spend Cycle లో చిక్కుకుపోయారు.

ఈ podcast లో
 నేను simple గా explain చేస్తున్నాను…

✔ ఎందుకు salary ఉన్నా wealth build అవ్వడం లేదు
 ✔ Save & Spend trap నుండి బయటపడే conscious money system
✔ ₹50 Lakhs నుంచి ₹10 Crores Networth build చేసే clear direction

మీ financial life లో clarity, confidence, control రావాలంటే
ఈ session తప్పకుండా వినండి.

మరింత clarity కోసం
 నా Free Live Masterclass join అవ్వండి.

👉 Register Here:
 

Your Financial Peace Journey starts with Awareness.

Madhu Kodidala I Financial Peace Strategist & Author