MADHU KODIDALA -Wealth Expertise Podcast

EMI Trap లో ఉన్నారా? | Good Debt vs Bad Debt Simple Clarity | Wealth Building Tips

MADHU KODIDALA

Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.

0:00 | 10:49

మీరు hard ga work చేస్తున్నారు…
salary కూడా వస్తుంది… కానీ peace లేదు అనిపిస్తుందా?

EMIs… loans… credit cards…
 salary వచ్చిన కొన్ని రోజుల్లోనే money disappear అవుతుందా?

👉 అయితే ఈ podcast మీ కోసం…

ఈ episode లో
 Madhu Kodidala – Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub
మీకు చాలా simple ga ఒక powerful clarity ఇస్తారు:

👉 Debt ante anni bad aa? లేక smart ga use చేస్తే wealth create అవుతుందా?

మీరు ఈ podcast లో నేర్చుకునేది:

✔️ Good Debt vs Bad Debt clear difference
✔️ ఎందుకు చాలామంది salary → EMI → stress loop లో stuck అవుతున్నారు
✔️ Simple ga use చేయగల APC Formula (Asset – Passive Income – Cashflow)
✔️ ఎలా unnecessary debts ని avoid చేసి assets build చేయాలి
✔️ ఎలా ₹50 Lakhs → ₹1 Cr → ₹10 Cr networth journey start చేయాలి

👉 ఇది just podcast కాదు…
 👉 ఇది మీ money life కి ఒక wake-up call

ఎందుకంటే truth ఏమిటంటే:

👉 Debt problem కాదు… wrong decisions problem

🚀 LIVE Masterclass Invitation

మీరు serious ga debt free avvali…
 financial peace create చేయాలి… wealth build చేయాలి అనుకుంటే…

👉 నేను ఒక LIVE masterclass conduct చేస్తున్నాను…

ఈ session లో మీరు తెలుసుకుంటారు:

🔥 Bad debts ni fast ga clear చేయడం ఎలా
 🔥 Salary తోనే wealth create చేసే simple system
 🔥 ₹1 Crore + ₹10 Cr reach అవ్వడానికి clear roadmap

👉 Register now:

🎯 మీరు motivation కాదు…
 👉 clarity + system + right action కావాలి

ఈ podcast వినడం మీ first step…
next step… action తీసుకోవడం…

Madhu Kodidala I Financial Peace Strategist & Author.