MADHU KODIDALA -Wealth Expertise Podcast
Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub
MADHU KODIDALA -Wealth Expertise Podcast
“మీ Salary పెరిగినా… ఎందుకు మీ Wealth మాత్రం పెరగడం లేదు?”
Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.
మీకు raise రావాలి అనిపిస్తుందా… లేక freedom కావాలా?
చాలా మంది salary పెరిగితే life settle అవుతుంది అనుకుంటారు…
కానీ reality ఏమిటంటే — salary పెరిగినంత వేగంగా expenses కూడా పెరుగుతాయి.
అందుకే…
👉 income పెరిగినా peace రాదు
👉 savings ఉన్నా tension తగ్గదు
👉 hard work చేసినా progress కనిపించదు
ఈ episodeలో మీరు ఒక powerful truth తెలుసుకుంటారు…
“మీ Salary problem కాదు… మీ system problem.”
మీరు ఎంత earn చేసినా…
right system లేకపోతే wealth build అవ్వదు.
ఈ podcastలో మీరు తెలుసుకుంటారు:
👉 ఎందుకు money మీ దగ్గర నిలవడం లేదు
👉 ఎలా salary తోనే wealth system build చేయాలి
👉 simple steps తో financial control ఎలా తీసుకోవాలి
👉 future secure చేసుకోవడానికి ఇప్పుడే ఏమి చేయాలి
ఇది motivation కాదు…
ఇది మీ life మార్చే clarity.
మీరు నిజంగా change కావాలనుకుంటే…
ఈ episodeని పూర్తిగా వినండి.
🚀 Next Step (Don’t Miss):
మీ కోసం ఒక powerful live masterclass ఉంది…
👉 “One Salary One System — Your First ₹1 Crore Blueprint”
మీ salary తోనే ఎలా ₹1 Crore journey start చేయాలో step-by-step చూపిస్తాను.
👉 Register here:
💡 గుర్తుంచుకోండి…
“Salary mee life ni run chestundi…
System mee future ni build chestundi.”
Listen till the end…
మీ lifeలో ఒక decision తీసుకునే moment ఇది.
Madhu Kodidala
Financial Peace Strategist & Author