
NewSense - A Telugu Satirical Podcast
ఇది ఒక సెటైరికల్ podcast.
న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము.
This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.
NewSense - A Telugu Satirical Podcast
Episode 11 - టీడీపీ vs జనసేన, ఈడపిల్ల -> ఆడపిల్ల -> ఈడపిల్ల, నితీష్ కుమార్ & ICJ తీర్పు.
•
Babu - NewSense.Podcast@gmail.com
•
Season 1
•
Episode 11
ఈ ఎపిసోడ్ లో :
టీడీపీ vs జనసేన సీట్ల సర్దుబాట్లు,
ఈడపిల్ల ఆడపిల్ల అయ్యింది -> మళ్ళీ ఆడపిల్ల ఈడపిల్ల ,
దొర్లుడు పుచ్చకాయ కి పవర్ ఎక్కువ అంటున్న నితీష్ కుమార్
ICJ తీర్పు - ఇజ్రాయెల్ - రష్యా - వెనిజుయేలా
"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com